BJP In South : భారీగా ఓట్లు పెంచుకున్న బీజేపీ - దక్షిణాదిలో కమల వికాసానికి పునాదులు గట్టిగా పడ్డాయా ?
BJP South Politics : దక్షిణాదిలో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. అందరూ సీట్లు పెరగలేదని చూస్తున్నారు కానీ ఓట్ల శాతం మాత్రం ఓ క్రమ పద్దతిలో పెరుగుతూ వస్తోంది.
Continues below advertisement
దక్షిణాదిన చాపకింద నీరులా విస్తరిస్తున్న బీజేపీ
Continues below advertisement