LK Advani Political Journey: రథయాత్ర నుంచి భారతరత్న వరకూ, అద్వానీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు

LK Advani Biography: 14 ఏళ్లకే RSSలో చేరిన ఎల్‌కే అద్వానీ దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

LK Advani Political Journey: లాల్‌కృష్ణ అద్వానీ. ఇలా కాకుండా ఎల్‌కే అద్వానీ (LK Advani Biography) అంటేనే అందరికీ తెలుసు. బీజేపీని ముందుండి నడిపించిన రథసారథుల్లో చాలా కీలకమైన వ్యక్తి ఆయన. 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ

Related Articles