Andhra Political Alliances : టీడీపీ అడిగితేనే కూటమిలోకి బీజేపీ - లేకపోతే ఏం జరుగుతుంది ?

టీడీపీ అడిగితేనే కూటమిలోకి బీజేపీ - లేకపోతే ఏం జరుగుతుంది ?
TDP -BJP : పొత్తు కావాలని టీడీపీ అడిగితే పరిశీలిస్తామని బీజేపీ చెబుతోంది. మరి టీడీపీ అడుగుతుందా ?
Andhra Political Alliances : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన కూటమి కలిసి పని చేస్తున్నాయి. పోటీ చేయబోతున్నాయి. ఈ కూటమికి ఆశీస్సులు ఉండాలని అమిత్ షా ( Amit Shah ) , మోదీని ( Modi ) సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ కల్యాణ్

