ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్రమైన ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరారు. మహారాష్ట్ర పుణెలోని రూబీ ఆసుపత్రిలో ఆయన చేరినట్లు సమాచారం.






ప్రస్తుతం హజారే ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు ఆసుపత్రి సిబ్బంది పేర్కొంది. మరికొన్ని గంటల పాటు అబ్​జర్వేషన్​లో ఉంచనున్నట్లు వైద్యులు తెలిపారు.


గాంధీజీ నమ్మిన అహింసా సిద్ధాంతాలతోనే ప్రజా సమస్యలపై యుద్ధం చేశారు అన్నా హజారే. మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌ జిల్లా రాలేగన్‌ సిద్ధి గ్రామంలో 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. సామాజిక సమస్యలపై నిరాహార దీక్షలతో ఎన్నో పోరాటారు చేశారు. అవినీతి నిరోధక నిఘా అధికారులను నియమించాలంటూ 2019లో ఏడు రోజుల పాటు హజారే నిరాహార దీక్ష చేపట్టారు.


నూతన సాగు చట్టాలపై రైతులు చేస్తోన్న ఉద్యమానికి కూడా అన్నా హజారే మద్దతు ప్రకటించారు. రైతులు దేశానికి వెన్నెముక అని.. అలాంటివారిని బాధపెట్టకూడదని ప్రభుత్వానికి సూచించారు.


Also Read:Modi X Didi: మోదీని గద్దె దించేందుకు దీదీ మాస్టర్ ప్లాన్.. మేఘాలయలో కాంగ్రెస్‌కు షాక్!


Also Read: Noida International Airport: ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి మోదీ శ్రీకారం.. ఆ రికార్డ్ యూపీదే!


Also Read: Kangana Ranaut: కంగనాకు దిల్లీ అసెంబ్లీ సమన్లు.. సిక్కులపై వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం


Also Read: NEET Counselling 2021 Postponed: నీట్ కౌన్సిలింగ్ వాయిదా.. 'ఈడబ్ల్యూఎస్‌'పై కేంద్రం పునరాలోచన!


Also Read: Toilet Paper: బాబూ చిట్టీ.. ఇదేం రాజీనామా లేఖ నాయనా.. రాసేందుకు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా?


Also Read: INS Vela Pics: భారత అమ్ములపొదిలో ఐఎన్ఎస్ వేలా.. ఇది చాలా స్పెషల్ గురూ!


Also Read: Watch Video: 'రోడ్లు.. కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి.. 'ఏంటి బాబు.. ఏమన్నావు?


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు


Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం