Khammam Congress MP ticket : ఖమ్మం టిక్కెట్ కోసం బడా నేతల మధ్య పోటీ - తెలంగాణ కాంగ్రెస్‌లో సునామీ తప్పదా?

Khammam : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ కోసం అగ్రనేతలంతా పోటీ పడుతున్నారు. బంధువులు, అనుచరుల కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఒకరికి దక్కితే మిగతా వారంతా అసతృప్తికి గురవడం ఖాయంగాకనిపిస్తోంది.

Khammam Congress MP ticket :   కాంగ్రెస్‌ లోక్‌సభ టిక్కెట్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ శనివారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 17 నియోజకవర్గాలకు 306 దరఖాస్తులు వచ్చినట్టు గాంధీభవన్‌ వర్గాలు

Related Articles