Andhra Politics : వైసీపీ వర్సెస్ ఎన్డీఏ కూటమి - ఏపీ రాజకీయాల్లో మళ్లీ 2014 రిపీట్ అవుతుందా ?

వైసీపీ వర్సెస్ ఎన్డీఏ కూటమి - ఏపీ రాజకీయాల్లో మళ్లీ 2014 రిపీట్ అవుతుందా ?
Andhra News : 2014 రాజకీయ పరిస్థితులు ఏపీలో వచ్చాయి. వైసీపీతో ఎన్డీఏ కూటమి పోటీ పడుతోంది. అప్పట్లో వైసీపీ కూడా కొత్తగా అధికారం కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు అధికార పార్టీగా ఎన్నికలకు వెళ్తోంది.
2014 political situation came in AP : టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులు కొలిక్కి వచ్చాయి. అధికారిక ప్రకటన వచ్చింది. సీట్ల షేరింగ్ కూడా పూర్తయింది. అంతాస్మూత్ గా వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు, మూడు

