Brahmamudi October 7th: ఇంట్లోంచి వెళ్ళిపోయిన కావ్య- కళ్యాణ్ విషయంలో అప్పుని హెచ్చరించిన అన్నపూర్ణ!

రాజ్ తాతయ్యకి ఇచ్చిన మాట కోసం నటిస్తున్నాడని కావ్యకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Brahmamudi October 7th:  ఇంట్లో అందరూ భోజనం దగ్గర ఉంటే అప్పు మాత్రం బయట ఒంటరిగా కూర్చుని ఉంటుంది. కనకం రమ్మని పిలిచినా కూడా రాకుండా ఇంటికి వెళ్లిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోతుంది. అప్పు ఎక్కడని

Related Articles