Brahmamudi October 3rd: దుగ్గిరాల ఇంట్లో వినాయకచవితి సంబరాలు - రాజ్ చీటీలోని నిజం కావ్య తెలుసుకుంటుందా!

Image Credit: Disney Plus Hotstar/ Star Maa
తన తాతయ్య కోసం రాజ్ కావ్యతో సంతోషంగా ఉన్నట్టు నటిస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కావ్య కనకాన్ని అత్తింటికి రప్పించడం కోసం తెలివిగా ప్లాన్ చేస్తుంది. తను పుట్టింటికి వెళ్తానని అడిగితే వద్దని అపర్ణ చెప్తుంది.
కావ్య: మీరేమో పంపించనని అంటున్నారు. మా అమ్మ మొండిది ఎవరు

