అన్వేషించండి

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' ఓటీటీ రిలీజ్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

'సర్కారు వారి పాట' సినిమా థియేట్రికల్ రన్ పూర్తయిన నాలుగు వారాల తరువాత సినిమాను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన 'సర్కారు వారి పాట' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. టాక్ సంగతి పక్కన పెడితే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా దూసుకుపోతుంది. 
 
రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.103 కోట్ల గ్రాస్ ని సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
 
దీనికోసం భారీ మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తయిన నాలుగు వారాల తరువాత సినిమాను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే మే 12న విడుదలైన ఈ సినిమా జూన్ రెండో వారంలో ఓటీటీలోకి వస్తుందన్నమాట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
 
 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

టాప్ హెడ్ లైన్స్

Maa Inti Bangaram Twitter Review - 'మా ఇంటి బంగారం' ట్విట్టర్ రివ్యూ: సమంత సినిమా హిట్టేనా... అమెరికా ప్రీమియర్స్‌ రిపోర్ట్స్, సోషల్ మీడియా టాక్ ఎలా ఉందంటే?
'మా ఇంటి బంగారం' ట్విట్టర్ రివ్యూ: సమంత సినిమా హిట్టేనా... అమెరికా ప్రీమియర్స్‌ రిపోర్ట్స్, సోషల్ మీడియా టాక్ ఎలా ఉందంటే?
Gunde Ninda Gudi Gantalu Serial Today June 19: ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైన బాలు మీనా, పనిమనిషిగా మారిన ప్రభావతి - గుండెనిండా గుడిగంటలు జూన్ 19 ఎపిసోడ్
ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైన బాలు మీనా, పనిమనిషిగా మారిన ప్రభావతి - గుండెనిండా గుడిగంటలు జూన్ 19 ఎపిసోడ్
Navya Swamy: డాక్టర్ కావాలనుకుని యాక్టర్.. సీరియల్స్, సినిమాల్లో బిజీ.. నవ్య స్వామి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
డాక్టర్ కావాలనుకుని యాక్టర్.. సీరియల్స్, సినిమాల్లో బిజీ.. నవ్య స్వామి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Save The Tigers 3 Review - 'సేవ్ ద టైగర్స్ 3' రివ్యూ: జియో హాట్‌స్టార్‌లో లేటెస్ట్ వెబ్ సిరీస్
'సేవ్ ద టైగర్స్ 3' రివ్యూ: జియో హాట్‌స్టార్‌లో లేటెస్ట్ వెబ్ సిరీస్

వీడియోలు

Ind W vs NL W World Cup | నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం
Vaibhav Not-Out vs Afgan A | వైరల్ అవుతున్న వైభవ్ సూర్యవంశీ అవుట్ వివాదం
India vs Afghanistan ODI Series | ఆఫ్ఘనిస్థాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Smashes Record Total: ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో భార‌త్ అరుదైన రికార్డు.. ఆ ఫీట్ సాధించిన రెండో టీమ్ గా ఘ‌న‌త‌!
ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో భార‌త్ అరుదైన రికార్డు.. ఆ ఫీట్ సాధించిన రెండో టీమ్ గా ఘ‌న‌త‌!
Gade Sai Krishna Missing Issue: సాయికృష్ణ అదృశ్యం కేసులో సిఐ మాత్రమే కాదు.. సీపీ, డీజీపీలపై మర్డర్ కేసు పెట్టాలి - సీబీఐ దర్యాప్తునకు వైఎస్ జగన్ డిమాండ్!
సాయికృష్ణ అదృశ్యం కేసులో సిఐ మాత్రమే కాదు.. సీపీ, డీజీపీలపై మర్డర్ కేసు పెట్టాలి - సీబీఐ దర్యాప్తునకు వైఎస్ జగన్ డిమాండ్!
Rythu Bharosa In Telangana 2026: తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! జూన్ 30 నుంచే రైతు భరోసా నిధులు విడుదల! 9రోజుల్లో ఖాతాల్లో నగదు!
తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! జూన్ 30 నుంచే రైతు భరోసా నిధులు విడుదల! 9రోజుల్లో ఖాతాల్లో నగదు!
Government School Admissions: పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే
పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే
Kadiri TDP BJP controversy: బీజేపీ కోసం పోరాడితే వైసీపీ కోవర్టు ముద్ర వేయడమే - టీడీపీ ఎమ్మెల్యే్పై విమర్శలు - కదిరి కూటమిలో రోడ్డున పడుతున్న గొడవలు
బీజేపీ కోసం పోరాడితే వైసీపీ కోవర్టు ముద్ర వేయడమే - టీడీపీ ఎమ్మెల్యే్పై విమర్శలు - కదిరి కూటమిలో రోడ్డున పడుతున్న గొడవలు
Akshara Gupta Triple Century:  మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్.. కేవలం 126 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీతో విధ్వంసం.. బిహార్ నుంచి లేడీ విధ్వంస‌క క్రికెట‌ర్,  సోషల్ మీడియా షేక్!
మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్.. కేవలం 126 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీతో విధ్వంసం.. బిహార్ నుంచి లేడీ విధ్వంస‌క క్రికెట‌ర్,  సోషల్ మీడియా షేక్!
Elon Musk: పాకిస్తాన్ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ స్టార్టప్ పెట్టిన భారత యువకుడు - 5 లక్షల కోట్లకు కొనేసిన మస్క్ !
పాకిస్తాన్ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ స్టార్టప్ పెట్టిన భారత యువకుడు - 5 లక్షల కోట్లకు కొనేసిన మస్క్ !
Save The Tigers 3 First Review: 'సేవ్ ది టైగర్స్ 3'కి సందీప్ కిషన్ రివ్యూ... సిరీస్ గురించి హీరో ఏమన్నారంటే?
'సేవ్ ది టైగర్స్ 3'కి సందీప్ కిషన్ రివ్యూ... సిరీస్ గురించి హీరో ఏమన్నారంటే?
Embed widget