Tiger Nageswara Rao: గజ్జల ప్రసాద్ గా నాజర్, స్టువర్టుపురం బ్యాక్ బోన్ ఈయనేనట!

రవితేజ తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి నాజర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. గజ్జల ప్రసాద్గా ఆయను పరిచయం చేశారు మేకర్స్. ‘ది బ్యాక్ బోన్ ఆఫ్ స్టువర్టుపురం’ అని క్యాప్షన్ పెట్టారు.

Tiger Nageswara Rao: మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Related Articles