Allu Arjun: 'పుష్పరాజ్'కు ముందు అల్లు అర్జున్ టాప్ ఫైవ్ బెస్ట్ పెర్ఫార్మన్స్‌లు - ఈ సినిమాలే ఎందుకంత స్పెషల్?

అల్లు అర్జున్
Allu Arjun Five Best Performance: 'పుష్ప'లో నటనకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ పురస్కారం అందుకున్నారు. మరి, 'పుష్ప రాజ్'కు ముందు ఆయన బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటే? ఈ రోల్స్ తప్పకుండా చూడాలి.
పుష్ప... పుష్ప రాజ్ అంటే ప్రేక్షకులు అందరికీ గుర్తుకు వచ్చే పేరు ఒక్కటే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్! కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు... భారతీయులు, విదేశీయులు సైతం ఆయన నటనపై ప్రశంసలు

