
Rashmika Mandanna: మళ్ళీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు
రష్మిక మరోసారి ఇబ్బంది పడ్డారు. పొట్టి దుస్తులు వేసుకుని ఆమె పడిన పాట్లు మళ్ళీ నెటిజనులకు టార్గెట్ కావచ్చు.

రష్మికా మందన్నా (Rashmika Mandanna)... మరోసారి పొట్టి దుస్తుల్లో పాట్లు పడ్డారు. ఆ మధ్య జరిగిన కరణ్ బర్త్ డే పార్టీ గుర్తు ఉందా? దానికి రష్మిక అటెండ్ అయ్యారు. షార్ట్ బ్లాక్ డ్రస్‌లో నడవడానికి ఇబ్బంది పడ్డారు. ఆ టైమ్‌లో ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు. అంత ఇబ్బంది పడేటప్పుడు అటువంటి డ్రస్ వేసుకోవడం ఎందుకని కొందరు నెటిజనులు హితబోధ చేశారు. కట్ చేస్తే... శుక్రవారం రాత్రి ముంబైలో ఒక అవార్డుల ప్రోగ్రామ్ జరిగింది. రష్మిక అటెండ్ అయ్యారు. మరోసారి ఆమె డ్రస్ హాట్ టాపిక్ అయ్యింది.
రెడ్ కలర్ డ్రస్‌లో శుక్రవారం రాత్రి ముంబైలో సందడి చేశారు రష్మిక. ఏ మాటకు ఆ మాట చెప్పాలి... ఆమె డ్రస్ కొంచెం షార్ట్‌గా ఉంది. అంటే మోకాలు పై వరకూ కనిపించేలా ఉంది. సాధారణంగా సెలబ్రిటీలను ఫోటోలు చేసే ఫోటోగ్రాఫర్లు, ఆమెతో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. రష్మికను ఒక సోఫాలో కూర్చోబెట్టారు. పైకి నవ్వుతున్నప్పటికీ... ఆ సమయంలో రష్మిక కాస్త ఇబ్బంది పడినట్టు అర్థం అవుతోంది. డ్రస్‌తో కాళ్ళు కవర్ చేసుకోవడానికి ట్రై చేశారు.
Also Read : మల్లెపూలు నలిపేస్తూ ఉంటా - 'సుడిగాలి' సుధీర్
View this post on Instagram
రష్మిక లేటెస్ట్ రెడ్ డ్రస్ మరోసారి ట్రోలర్స్, మీమర్స్‌కు టార్గెట్ అయ్యేలా ఉంది. ఆల్రెడీ కొందరు ఆ డ్రస్‌లో రష్మిక అసౌకర్యంగా ఫీల్ అయ్యిందని కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకొందరు ఓవరాక్షన్ చేస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియా ఫేవరెట్ రష్మిక అని చెప్పాలి.
Also Read : లలిత్ మోడీ - సుష్మిత ప్రేమకు మాజీ బాయ్‌ఫ్రెండ్ సపోర్ట్
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

