అన్వేషించండి

Kiran Abbavaram: పాన్‌ ఇండియా సినిమాతో వస్తున్న కిరణ్‌ అబ్బవరం - సింగిల్‌ లేటర్‌ ఆసక్తి పెంచుతున్న మూవీ టైటిల్‌

Kiran Abbavaram Ka Movie: యంగ్‌ అంట్‌ టాలంటెడ్‌ హీరో కిరణ్‌ అబ్బావరం తన నెక్ట్స్‌ మూవీని ప్రకటించాడు. పాన్‌ ఇండియా వస్తున్న ఈ సినిమాకు "క" అనే టైటిల్‌ని ప్రకటించారు.

Kiran Abbavaram Next Movie is Ka: యంగ్‌ టాలంటెడ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం సినిమాలంటే ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. వైవిధ్యమైన కథలు, డిఫరెంట్‌ జానర్స్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనని తాను ప్రూవ్‌ చేసుకున్నాడు ఈ యంగ్‌ హీరో. ఆయన నటించిన రాజావారు రాణిగారు, ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం, సమ్మతమే.. వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఆడియన్స్‌ నంచి మంచి ఆదరణ పొందాయి. ఇక తర్వాత కిరణ్‌ అబ్బవరంలో ఖాతాలో పెద్దగా హిట్‌ లేదని చెప్పాలని. ఇటీవల మిటర్‌, రూల్స్‌ రంజన్‌ సినిమాలో నటించారు.

కానీ ఇవి బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయాయి. ఇప్పుడీ హీరోకి భారీ  హిట్‌ కావాలని. అందుకే ఈ సారి పాన్‌ ఇండియా చిత్రంతో రెడీ అయ్యాడు. పీరియాడికల్‌ యాక్షన్‌ తెరకెక్కుతున్న ఈ సినిమాను తాజాగా ప్రకటించాడు కిరణ్‌ అబ్బవరం. అంతేకాదు ఈ మూవీ సింగిల్‌ లేటర్‌లో టైటిల్‌ని ఖరారు.తాజాగా ఈ సినిమాను ప్రకటిస్తూ టైటిల్‌ కూడా ప్రకటించారు. ఈ సినిమాను శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో గోపాలకృష్ణ నిర్మాణంలో దర్శక ద్వయం సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్‌ యాక్షన్‌గా రాబోతున్న ఈ సినిమాక "క" అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ టైటిల్‌ ఆసక్తిని పెంచుతోంది.

అంతేకాదు ఈ సందర్భంగా మూవీ టైటిల్‌ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు. ఇందులో కిరణ్‌ అబ్బవరం లుక్‌ మూవీపై హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. డార్క్‌ థీమ్‌లో డిజైన్‌ చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కిరణ్‌ అబ్బవరం బ్యాక్‌ నుంచి మాత్రమే కనిపిస్తుంది. ఇందులో అతడు గుబురు హెయిర్‌తో కొత్తగా కనిపించాడు. దీంతో కిరణ్‌ అబ్బవరం ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడని అనిపిస్తుంది. పోస్టర్‌లో అతడి మేకోవర్‌ ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు టైటిల్‌ కూడా చర్చనీయాంశం అయ్యింది. జస్ట్‌ క అనే టైటిల్‌ పెట్టడం వెనక అర్థం ఏంటని, అసలు మూవీ కాన్సెప్ట్‌ ఎంటనేది చర్చించుకుంటున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్టు తెలుస్తోంది. ముందు నుంచి ఎలాంటి ప్రకటన లేకుండ కిరణ్‌ అబ్బవరం సైలెంట్‌గా 'క' మూవీ షూటింగ్ కానిచ్చేసాడంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదల చేస్తారని సమాచారం. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పీరియాడిక్, భారీ బడ్జెట్ సినిమాతో కిరణ్ అబ్బవరం ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఇది అతడి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రమని చెప్పాలి. 

Also Read: నాగార్జున చేతుల మీదుగా అంజలి 'బహిష్కరణ' వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ - అమ్మోరు తల్లిగా విశ్వరూపం చూపించిన తెలుగమ్మాయి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Embed widget