YSRCP Manifesto : వైసీపీని వెంటాడనున్న మేనిపెస్టో - మద్యనిషేధం, జాబ్ క్యాలెండర్, సీపీఎస్ రద్దులో ఫెయిల్ - ఎలా సమర్థించుకుంటారు ?

మేనిఫెస్టోలో అమలు చేయలేని అంశాలను ఎలా సమర్థించుకుంటారు ?
Andhra Politics : వైఎస్ఆర్‌సీపీ కొత్త మేనిఫెస్టో విడుదల చేయనుంది. మరి పాత మేనిఫెస్టోలో అమలు చేయని హామీల సంగతేంటి ?
YSRCP What About Nnfulfilled Promises : అధికార పార్టీ విడుదల చేసే మేనిఫెస్టోలపై ప్రజల్లో పెద్దగా ఆసక్తి ఉండదు. దానికి కారణం అప్పటికే వారు ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయకుండా విశ్వాసం కోల్పోయి ఉంటారు.