AP Advisors Politics : రాజకీయాలు చేయాలంటే రాజీనామా చేయాల్సిందే - వైసీపీకి సలహాదారుల సమస్య !

సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేస్తారా ?
Andhra Politics : సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు పదవికి రాజీనామా చేస్తారా ? రాజీనామా చేయకపోతే రాజకీయాలు చేయగలరా ?
Will Sajjala Ramakrishna Reddy resign from the post of advisor : ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న 40 మందికి ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఈసీ

