Telangana MLC Election : పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్‌కు మరో సవాల్ - అభ్యర్థి ఎంపికలోనే తడబడ్డారా ?

Telangana Politics : తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బీఆర్ఎస్‌కు మరో కఠిన పరీక్షలా మారింది. అభ్యర్థిని పార్టీ నేతలు వ్యతిరికేస్తూండటం సమస్యగా మారింది.

Telangana graduates MLC election BRS : భారత రాష్ట్ర సమితికి ఒకటి తర్వాత ఒకటి అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఓటు  బ్యాంక్ ను నిలుపుకోవాల్సిన సవాల్

Related Articles