Telangana Elections 2023: ఈ ఎన్నికల్లో బ్లాక్ మెయిలింగ్ క్యాంపెయినింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా?

Telangana Polls 2023: తమకు ఓటు వేస్తే  మీ ప్రాంతం స్వర్గమయం అవుతుందని, మీ జీవితాలు మారిపోతాయని, మీ సమస్యల నివారిణి మా పార్టీ గెలుపే అని ఊదరగొడుతున్న పార్టీలు ఇప్పుడు తమ ప్రచార శైలిని మార్చాయి.

Telangana Assembly Elections 2023: హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచార గడువు దగ్గరపడటంతో రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలన్నీ బయటకు తీస్తున్నాయి. చావో రేవో అన్న చందంగా  ఎన్నికల రణరంగంలో తమ

Related Articles