Karimnagar Elections News: కరీంనగర్‌లో స్పీడ్ బ్రేకర్లకు కారు స్లో అవుతోందా?

ప్రతీకాత్మక చిత్రం
Karimnagar Elections News 2023: బీఆర్‌ఎస్‌కు బేస్ పాయింటైన కరీంనగర్ జిల్లాలో కారు జోరు అనుకున్నంత లేదట. 2018లో ఉమ్మడి కరీంనగర్‌లో దూసుకెళ్లిన కారుకు ఈసారి స్పీడ్ బ్రేకర్లు ఎక్కువుగానే ఉన్నాయి.
Karimnagar Elections News 2023: కరీంనగర్ అంటే ఒకప్పటి టీఆరెఎస్.. ఇప్పటి బీఆరెఎస్‌కు కంచుకోట. మొత్తం ఉత్తర తెలంగాణలోనే బీఆర్‌ఎస్ హవా ఉండేది.. అందులో కరీంనగర్ తిరుగులేనిది. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు

