Srikakulam News: పేరుకే వెనకబడిన జిల్లా, నేతల ఆస్తులు చూస్తే నోరెల్ల బెట్టాల్సిందే

Srikakulam Leaders Assets: శ్రీకాకుళం జిల్లా నుంచి పోటీపడుతున్న అభ్యర్థులంతా కోట్లకు పడగలెత్తినవారే ఉన్నారు. అప్పులు ఎక్కువ ఉండి ఆస్తులు తక్కువ ఉన్న నేతలెవ్వరూ ఈసారి ఎన్నికల్లో పోటీలో లేరు.

Srikakulam District Candidate Assets: ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నేతల ఆస్తులు, అప్పుల వివరాలు ఎప్పుడూ ఆసక్తికరమే. అభ్యర్థి ఆస్తిని బట్టే గెలుపోటములు సైతం డిసైడ్‌ అవుతాయి. అటు పార్టీలు సైతం ఆర్థికంగా బలంగా

Related Articles