Andhra Family Politics : ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాల ఆధిపత్యం - ఏపీలో ఫ్యామిలీ పాలిటిక్స్ హవా !

Andhra News : ఏపీలో ఏ పార్టీలో అయినా కొన్ని కుటుంబాలు గట్టి ప్రభావం చూపిస్తున్నాయి. నాలగైదు సీట్లలో పోటీ చేస్తున్న కుటుంబాలు ఉన్నాయి.

AP Political Families : రాజకీయాల్లో బలం , బలగాన్ని కుటుంబాల ద్వారానే కూడగట్టుకున్న నేతలు ఉన్నారు. ఇలాంటి నేతలు ఏపీలో కాస్త ఎక్కువగా ఉన్నారు  ఒక్కో కుటుంబం నుంచి నలుగురు, ఐదుగురు పోటీ చేస్తున్నారు.

Related Articles