Andhra Pradesh NDA Advantage : NDA లక్ష్యాన్ని చేరువ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ - కూటమిగా మారడమే అసలైన గేమ్ ఛేంజర్ !

Elections 2024 : ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎక్కువ సీట్లు గెలవబోతోందని స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. బీజేపీ హైకమాండ్ వ్యూహాత్మకంగా కూటమిలో టీడీపీ, జనసేనల్ని చేర్చుకోవంతో సాధ్యమయింది.

NDA alliance is going to win more seats from Andhra Pradesh :  దక్షిణాదిన ఈ సారి మంచి ఫలితాలు సాధిస్తామని భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు పలు సందర్భాల్లో పూర్తి స్థాయి ధీమా వ్యక్తం చేశారు. వారు దానికి తగ్గట్లుగా ఎక్సర్‌సైజ్

Related Articles