AP Politics : అభ్యర్థుల మార్పు చేర్పులు తప్పదా ? వైసీపీ, ఎన్డీఏ కూటమిల్లో ఏం జరుగుతోంది ?

కొన్ని చోట్ల అభ్యర్థుల మార్పు తప్పదా ?
TDP And YSRCP : ఎన్డీఏ కూటమితో పాటు వైసీపీలోనూ కొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పు తప్పనిసరిగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల అభ్యర్థులు వెనుకబడటం.. మరి కొన్ని చోట్ల ఖర్చు తట్టుకోలేమని చెబుతూండటమే కారణం.
Change of candidates in TDP - YCP : ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ కారణంగా లోక్ సభ ఎన్నికలు,ఎంపీ అభ్యర్థులపై పెద్దగా చర్చకు రావడం లేదు. రెండు పార్టీలు సీనియర్ల కన్నా

