Election Betting Market : ఐపీఎల్‌ను డామినేట్ చేస్తున్న ఎలక్షన్ బెట్టింగ్ - సర్వేల మాయలు అందులో భాగమేనా ?

ఏపీ ఎన్నికలపై బెట్టింగ్‌ల జోరు
Betting on elections : ఎన్నికల్లో గెలుపుపై పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. వ్యవస్థీకృతంగానే కాదు ఇద్దరు మిత్రుల మధ్య చర్చ కూడా బెట్టింగ్ దగ్గరకు వెళ్లి ఆగుతోంది.
Elections 2024 : ఎవరు గెలుస్తారు అనే చర్చ ప్రారంభమై.. పందెం అంటే పందెమా అనే దాకా ఇద్దరు మిత్రుల మధ్య చర్చలు సాగుతున్నాయి. అక్కడా ఇక్కడా అనే తేడా లేదు. ఎక్కడైనా ఇంతే. మామూలుగా ఐపీఎల్ సీజన్‌లో

