Telangana BRS Future : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకారం నిజమేనా ? ఎన్నికల తర్వాత మారే పరిణామాలపై ధీమా అదేనా !

Telangana Politics : తెలంగాణలో రాజకీయాలు మారిపోతాయని కేసీఆర్ అంటున్నారు. మధ్యంతరం కూడా రావొచచ్చని అంటున్నారు. అందుకే బీజేపీకి సహకరిస్తున్నారా ?

Elections 2024 :  తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కీలకమైన మార్పులు వస్తాయని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. మధ్యంతర ఎన్నికలు కూడా రావొచ్చని చెబుతున్నారు. కేటీఆర్ కూడా అదే నమ్మకంతో ఉన్నారు.

Related Articles