Jagan No Confidence : అరకొర ప్రచారం - బేల మాటలు ! జగన్‌లో నమ్మకం సడలిపోయిందా ?

జగన్ ఆత్మవిశ్వాసం తగ్గిపోయిందా ?
Andhra Politics : మూడు నెలల కిందట వైసీపీ అధినేత జగన్‌లో కనిపించిన ఆత్మవిశ్వాసం ఇప్పుడు కనిపించడం లేదు. ఎన్నికలు సరిగ్గా జరగవని అయన ఇప్పటికే ఓటమికి కారణాలు చెప్పడం ప్రారంభించారా ?
Has Jagan lost faith in winning : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార తేదీని ప్రకటించారు. ఇది కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా అని చాలా

