AP Polling Percentage: గత ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంత- ఈసారి ఓటింగ్ పెంచేందుకు ఈసీ తీసుకుంటున్న చర్యలేంటి

2014, 2019 ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంత వివరాలు (Image Credit: twitter)
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓట్లు వేసేందుకు జనం సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో ఏపీలో వచ్చిన ఓటింగ్ శాతం ఎంత..? ఈసారి ఓటింగ్ శాతం మరింత పెంచేందుకు ఈసీ తీసుకుంటున్న చర్యలేంటి?
Polling Percentages in Andra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు మే 13న జరగనున్నాయి. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఈసారి ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా

