Amalapuram Election Sentiment: అమలాపురంలో 1994, 2004 నాటి సెంటిమెంట్‌ రిపీట్ అవుతుందా! పార్టీ అభ్యర్థులపై కేడర్ ఆలోచనేంటీ?

Amalapuram News: అమలాపురం నియోజకవర్గంలో వివిధ పార్టీలపై అసంతృప్తిగా ఉన్న వారంతా స్వతంత్య్ర అభ్యర్థివైపు చూస్తున్నట్టు సమాచారం. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు పావులు కదులుతున్నాయి.

Continues below advertisement
Continues below advertisement