Social Problem in Congress : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?

Telangana Politics : కాంగ్రెస్ లోక్‌సభ టిక్కెట్లలో సామాజిక సమతూకం లోపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అండగా నిలబడ్డారనుకున్న వర్గాలకు టిక్కెట్లు కేటాయించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Congress Lok Sabha tickets lack social balance : తెలంగాణ కాంగ్రెస్‌లో లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక అనేక సామాజికవర్గాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. రిజర్వుడు సీట్లలోనూ సరైన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇక జనరల్ కేటగిరిలో

Related Articles