Revanth Safe Zone : ఫలితాలు ఎలా ఉన్నా బీఆర్ఎస్‌కు అసలు ముప్పు బీజేపీనే - కాంగ్రెస్ సేఫ్ ! ఎలాగంటే ?

Telangana Politics : లోక్‌సభ ఫలితాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ సర్కార్‌కు సమస్యలు వచ్చే అవకాశం లేదు. బీజేపీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు పొలిటికల్ గేమ్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

BJP Safe Game In Telangana :  తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత కీలకంగా మారాయి. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం ప్రభుత్వ మనుగడపై ఉంటుందన్న చర్చ ఎక్కువగా ఉండటమే.  కాంగ్రెస్

Related Articles