BRS Future : కేసీఆర్‌కు కఠిన సవాల్ - చాణక్యం అంతా చూపించి పార్టీ ఉనికిని కాపాడుకుంటారా ?

KCR Politics : రాజకీయ జీవితంలో ఎన్నోసవాళ్లను సులువుగా అధిగమించిన కేసీఆర్ కు ఊహించనంత కఠినమైన సవాల్ ఎదురవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపి పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

BRS Future Problems :  తెలంగాణలో బీఆర్ఎస్‌కు ఎనిమిది నుంచి పది సీట్లు వస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి.. కష్టపడితే మరో రెండు, మూడు సీట్లు వస్తాయని కేసీఆర్, కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. అసెంబ్లీ

Related Articles