Telangana Politics Plan : ఎన్నికల ఎజెండాగా రిజర్వేషన్ల రద్దు అంశం - బీఆర్ఎస్ మౌనం దేనికి సంకేతం ?

ఎలక్షన్ ఎజెండాగా మారిన రిజర్వేషన్ల రద్దు అంశంపై బీఆర్ఎస్ సైలెంట్
Telangana Politics : బీఆర్ఎస్‌కు ఓట్లు వేయకపోతే హైదరాబాద్ ను యూటీ చేస్తారంటూ కేటీఆర్ ప్రచారం వర్కవుట్ అవడం లేదు. ఈ అంశాన్ని చర్చనీయాంశం చేయలేకపోయారు. రిజర్వేషన్ల రద్దు హాట్ టాపిక్ గా మారింది.
Elections 2024 : పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను గెల్చుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్న భారత రాష్ట్ర సమితి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసింది. ఆ సెంటిమెంట్