TDP Vs YSRCP : నాడు టీడీపీ చేసినట్లే నేడు వైఎస్ఆర్‌సీపీ - ఈసీపై అధికార పార్టీ ఆరోపణలు దేనికి సంకేతం ?

నాడు టీడీపీ చేసినట్లే నేడు వైఎస్ఆర్‌సీపీ - ఈసీపై అధికార పార్టీ ఆరోపణలు దేనికి సంకేతం ?
Andhra Politics : ఈసీపై వైఎస్ఆర్‌సీపీ ఆరోపణలు ఓటమికి సంకేతాలా ? 2019లో టీడీపీ కూడా ఇలాగే అధికార పార్టీ హోదాలో ఉండి ఈసీపై విరుచుకుపడింది. ఫలితాల్లో ఓడిపోయింది.
Elections 2024 : ఆంధ్రప్రదేస్ రాజకీయాలు రివర్స్ లో కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికలప్పుడు ఏం జిరగిందో ఇప్పుడు అలాగే జరుగుతున్నట్లుగా కళ్ల ముందు కనిపిస్తోంది. అప్పట్లో అధికార పార్టీగా ఉన్న టీడీపీ

