Land Titiling Act Politics : ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై రాజకీయం - రైతుల్లో ఆందోళన - వైఎస్ఆర్‌సీపీ ఎలా కౌంటర్ ఇస్తుంది ?

Andhra Politics : ఏపీలో విపక్షానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద అస్త్రంలా దొరికింది. ఈ చట్టంలోని అంశాలు రైతుల్ని, ఆస్తి యజమానుల్ని భయపెడుతున్నాయి. దీనికి వైఎస్ఆర్‌సీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుంది ?

AP Land Titling Act is a politically influenced issue :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టం ఇప్పుడు ఏపీ రాజకీయాల్ని ప్రభావితం చేస్తోంది. అదే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం భూమి ఎవరిదని అధికారులు

Related Articles