Sharmila Rayalaseema Target : రాయలసీమపై షర్మిల ప్రత్యేక దృష్టి - తెలంగాణ , కర్ణాటక నుంచి పరోక్ష సాయం ! కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్స్

Andhra Politics : ఏపీ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా బలపడే ప్రయత్నం చేస్తోంది. గెలవకపోయినా ఓడించగలమని కొన్ని ప్రత్యేకమైన స్థానాలపై గురి పెట్టి మరీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

AP  Congress Plans :  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని షర్మిల వ్యూహాత్మకంగా ఎన్నికల పోరాటంలో బరిలో నిలుపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై తెర వెనుక కొంత మంది సీనియర్లు పని

Related Articles