search
×

Petrol-Diesel Price, 11 August: నిలకడగా ఇంధన ధరలు- మీ నగరంలో ఈరోజు ఇలా

వినియోగదారులకు ఊరట లభించింది. ఇంధన ధరలు చాలా ప్రాంతాల్లో నిన్నటి ధరలే కంటిన్యూ అవుతున్నాయి.

FOLLOW US: 
Share:

కొద్ది రోజుల క్రితం వరకూ మన దేశంలో ఇంధన ధరలు ఎగబాకుతూ వచ్చి క్రమంగా లీటరుకు రూ.120 దాటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. దీంతో భారీ ఎత్తున ధరల్లో మార్పు కనిపించింది. పెట్రోల్ ధరలో రూ.9 కి పైగా, డీజిల్ ధరలో రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో కాస్తయినా ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు.

తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత రెండు నెలలకుపైగా నిలకడగా ఉంటున్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర 30 పైసలు పెరిగింది. రూ.97.82గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) ధరలు నేడు  స్థిరంగా ఉన్నాయి. నేడు (ఆగస్టు 11) పెట్రోల్ ధర రూ.109.28 వద్ద స్థిరంగానే ఉంది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.97.46గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధర నేడు రూ.111.42గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) నేడు రూ.99.46 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో ఇంధన ధరలు నేడు పెరిగాయి. పెట్రోల్ ధర నేడు రూ.0.32 పైసలు పెరిగి రూ.112.08గా ఉంది. డీజిల్ ధర రూ.0.30 పైసలు పెరిగింది. రూ.99.81గా ఉంది.

ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర స్థిరంగానే ఉంది. ఇవాళ పెట్రోల్ ధర రూ.111.44గా ఉంది. డీజిల్ ధర నేడు రూ.99.16 వద్దే కొనసాగుతోంది.అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

తిరుపతిలో నేటి ధరలు ఇవీ (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) పెట్రోల్ ధర నేడు రూ.0.08 పైసలు పెరిగి రూ.111.52గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర నిన్నటి ధర రూ.99.23 స్థిరంగా ఉంది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. ఆగస్టు 10 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 90.01 డాలర్ల స్థాయిని చేరింది.

Published at : 11 Aug 2022 06:16 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today: పట్టపగలే చుక్కలు చూపిస్తున్న పసిడి - మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: పట్టపగలే చుక్కలు చూపిస్తున్న పసిడి - మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Citi Bank: సిటీ బ్యాంక్‌ నుంచి యాక్సిస్ బ్యాంక్‌కు మారాక మీ రివార్డ్ పాయింట్స్‌ ఏమవుతాయి?

Citi Bank: సిటీ బ్యాంక్‌ నుంచి యాక్సిస్ బ్యాంక్‌కు మారాక మీ రివార్డ్ పాయింట్స్‌ ఏమవుతాయి?

Budget 2024: మీ పొదుపు ఖాతాపై నిర్మల సీతారామన్‌ నుంచి గిఫ్ట్‌ - రూ.25,000 వేల వరకు రాయితీ!

Budget 2024: మీ పొదుపు ఖాతాపై నిర్మల సీతారామన్‌ నుంచి గిఫ్ట్‌ - రూ.25,000 వేల వరకు రాయితీ!

Gold-Silver Prices Today: భారీగా పెరిగిన నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: భారీగా పెరిగిన నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు రూ.46 లక్షలు గిఫ్ట్‌ - ఈ స్కీమ్‌లో గ్యారెంటీ ఉంది

Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు రూ.46 లక్షలు గిఫ్ట్‌ - ఈ స్కీమ్‌లో గ్యారెంటీ ఉంది

టాప్ స్టోరీస్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి

Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం

Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం

The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు

The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు

Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!

Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!