By: Arun Kumar Veera | Updated at : 22 Dec 2024 10:44 AM (IST)
ఈ రోజు బంగారం, వెండి ధరలు 22 డిసెంబర్ 2024 ( Image Source : Other )
Latest Gold-Silver Prices Today: అమెరికన్ డాలర్‌తో పాటు ట్రెజరీ ఈల్డ్స్ కూడా చల్లబడడంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు బలంగా ఎగబాకింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,641 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిన్న (శనివారం), 24 కేరెట్ల బిస్కట్ గోల్డ్ 10 గ్రాములకు రూ. 650, 22 కేరెట్ల ఆర్నమెంట్ గోల్డ్ 10 గ్రాములకు రూ. 600 చొప్పున పెరిగాయి. ప్రస్తుతం, కిలో వెండి ధర రూ.లక్షకు దిగువన ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,450 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,000 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,090 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 99,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,450 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 71,000 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,090 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 99,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 77,450 | ₹ 71,000 | ₹ 58,090 | ₹ 99,000 |
విజయవాడ | ₹ 77,450 | ₹ 71,000 | ₹ 58,090 | ₹ 99,000 |
విశాఖపట్నం | ₹ 77,450 | ₹ 71,000 | ₹ 58,090 | ₹ 99,000 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 7,100 | ₹ 7,745 |
ముంబయి | ₹ 7,100 | ₹ 7,745 |
పుణె | ₹ 7,100 | ₹ 7,745 |
దిల్లీ | ₹ 7,115 | ₹ 7,760 |
జైపుర్ | ₹ 7,115 | ₹ 7,760 |
లఖ్‌నవూ | ₹ 7,115 | ₹ 7,760 |
కోల్‌కతా | ₹ 7,100 | ₹ 7,745 |
నాగ్‌పుర్ | ₹ 7,100 | ₹ 7,745 |
బెంగళూరు | ₹ 7,100 | ₹ 7,745 |
మైసూరు | ₹ 7,100 | ₹ 7,745 |
కేరళ | ₹ 7,100 | ₹ 7,745 |
భువనేశ్వర్ | ₹ 7,100 | ₹ 7,745 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 6,811 | ₹ 7,360 |
షార్జా (UAE) | ₹ 6,811 | ₹ 7,360 |
అబు ధాబి (UAE) | ₹ 6,811 | ₹ 7,360 |
మస్కట్ (ఒమన్) | ₹ 6,906 | ₹ 7,347 |
కువైట్ | ₹ 6,641 | ₹ 7,243 |
మలేసియా | ₹ 6,842 | ₹ 7,124 |
సింగపూర్ | ₹ 6,808 | ₹ 7,554 |
అమెరికా | ₹ 6,626 | ₹ 7,051 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 100 పెరిగి రూ. 25,260 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: ఈ నెలలో ఎఫ్‌డీ రేట్లను సవరించిన 5 బ్యాంకులు - ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్ కూడా ఉండొచ్చు!
Fixed Deposit: FD కస్టమర్లకు బ్యాడ్ న్యూస్! - నిజంగా అంత తక్కువ వడ్డీ వస్తుందా, ఇప్పుడేం చేయాలి?
Home Business Idea: ఈ జంట ఇంట్లో కూర్చొని రూ.50 లక్షలు సంపాదిస్తోంది, ఈ టెక్నిక్ మీరూ ట్రై చేయొచ్చు
Gold-Silver Prices Today 20 Feb: రూ.89,000 దాటిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Income Tax: రూ.12 లక్షల ఆదాయంపై పన్ను మిహాయింపు గ్రాస్ శాలరీ మీదా, నెట్ శాలరీ మీదా? సమాధానం మీకు తెలుసా?
PM Kisan Nidhi: ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లోకి రూ.2000 - ఈ రైతులకు మాత్రం డబ్బులు రావు!
Andhra Pradesh Latest News:విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
Ban vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP Desam
Maganti Gopinath: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
Bandi Sanjay Kumar Latest News : కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు