search
×

Gold-Silver Prices Today 03 Dec: పెరిగిన 24K, 22K పసిడి రేట్లు - ఈ రోజు బంగారం, వెండి తాజా ధరలు ఇవీ

Silver- Platinum Prices Today: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 99,500 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 25,580 వద్ద ఉంది.

FOLLOW US: 
Share:

Latest Gold-Silver Prices Today: యూఎస్‌ డాలర్‌ బలపడడంతో పాటు, అమెరికాకు చెందిన ముఖ్యమైన ఆర్థిక సమాచారం ఈ వారంలో రానుండడంతో గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు స్థిరంగా కదులుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,663 డాలర్ల వద్దకు చేరింది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 430 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 400 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 330 రూపాయల చొప్పున పెరిగాయి. వెండి రేటులో ఎలాంటి మార్పులేదు, కిలోకు రూ.లక్ష కంటే దిగువనే ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,780 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,300 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,340 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 99,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,780 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 71,300 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,340 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 99,500 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 77,780 ₹ 71,300 ₹ 58,340 ₹ 99,500
విజయవాడ ₹ 77,780 ₹ 71,300 ₹ 58,340 ₹ 99,500
విశాఖపట్నం ₹ 77,780 ₹ 71,300 ₹ 58,340 ₹ 99,500

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,130 ₹ 7,778
ముంబయి ₹ 7,130 ₹ 7,778
పుణె ₹ 7,130 ₹ 7,778
దిల్లీ ₹ 7,145 ₹ 7,793
 జైపుర్‌ ₹ 7,145 ₹ 7,793
లఖ్‌నవూ ₹ 7,145 ₹ 7,793
కోల్‌కతా ₹ 7,130 ₹ 7,778
నాగ్‌పుర్‌ ₹ 7,130 ₹ 7,778
బెంగళూరు ₹ 7,130 ₹ 7,778
మైసూరు ₹ 7,130 ₹ 7,778
కేరళ ₹ 7,130 ₹ 7,778
భువనేశ్వర్‌ ₹ 7,130 ₹ 7,778

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 6,846 ₹ 7,394
షార్జా ‍‌(UAE) ₹ 6,846 ₹ 7,394
అబు ధాబి ‍‌(UAE) ₹ 6,846 ₹ 7,394
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 6,943 ₹ 7,384
కువైట్‌ ₹ 6,677 ₹ 7,281
మలేసియా ₹ 6,881 ₹ 7,166
సింగపూర్‌ ₹ 6,833 ₹ 7,582
అమెరికా ₹ 6,609 ₹ 7,033

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 40 పెరిగి రూ. 25,580 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: ఒక్క చుక్క రక్తంతో క్యాన్సర్‌ గుర్తింపు - 'గేమ్‌ ఛేంజర్‌'ను ఆవిష్కరించిన రిలయన్స్‌

Published at : 03 Dec 2024 11:59 AM (IST) Tags: Hyderabad Gold Price Today Silver Price Today Vijayawada Todays Gold Silver rates

ఇవి కూడా చూడండి

Car Roof Rack Rules In India In Telugu : కారుపైన లగేజ్‌ ర్యాక్‌ ఏర్పాటుకూ కొన్ని రూల్స్‌ - కారు వయస్సును బట్టి పర్మిషన్‌!

Car Roof Rack Rules In India In Telugu : కారుపైన లగేజ్‌ ర్యాక్‌ ఏర్పాటుకూ కొన్ని రూల్స్‌ - కారు వయస్సును బట్టి పర్మిషన్‌!

Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్‌ - డిసెంబర్‌లో బ్యాంక్‌లు 17 రోజులు పని చేయవు

Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్‌ - డిసెంబర్‌లో బ్యాంక్‌లు 17 రోజులు పని చేయవు

Gold-Silver Prices Today 02 Dec: భారీగా తగ్గిన నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 02 Dec: భారీగా తగ్గిన నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Income Tax Deadline: ITR ఫైల్ చేయడానికి లాస్ట్‌ డేట్‌ మారింది - కొత్త తేదీ ఇదే

Income Tax Deadline: ITR ఫైల్ చేయడానికి లాస్ట్‌ డేట్‌ మారింది - కొత్త తేదీ ఇదే

Gold-Silver Prices Today 30 Nov: ప్యూర్‌ గోల్డ్‌, ఆర్నమెంట్‌ గోల్డ్‌ రేట్లు తగ్గాయ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 30 Nov: ప్యూర్‌ గోల్డ్‌, ఆర్నమెంట్‌ గోల్డ్‌ రేట్లు తగ్గాయ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

టాప్ స్టోరీస్

Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ

Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ

Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే

Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే

PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?

PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?

Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు

Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు

This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy