అన్వేషించండి

Skoda Elroq : స్కోడా ఎలక్ట్రిక్ కార్ ‘ఎల్రోక్’ వచ్చేస్తోంది - ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లిపోవచ్చు!

Skoda Elroq : స్కోడా స‌రికొత్త, మోడ్ర‌న్ డిజైన్, ఫీచ‌ర్ల‌తో మార్కెట్ లోకి కొత్త ఎల‌క్ట్రిక్ ఎస్ యూవీ తీసుకురానుంది. అదే.. స్కోడా ఎల్రోక్. మ‌రి ఫీచ‌ర్లు ఏంటి? ఒక లుక్కేద్దామా?

Skoda Elroq New Electric Compact SUV Preview: ప్ర‌స్తుతం అంతా ఎల‌క్ట్రిక్ కార్లు, బండ్ల హ‌వా న‌డుస్తుంది మార్కెట్ లో. ఈ నేపథ్యంలో వివిధ కార్ల కంపెనీలు ఎల‌క్ట్రిక్ వెహికిల్స్ పై ప్ర‌త్యేక దృష్టి సారించాయి. పెట్రోల్ కార్ల‌లో ఉండే ఫీచ‌ర్ల‌ను మించి ఎల‌క్ట్రిక్ కార్ల‌ను స‌రికొత్త‌గా, మోడ్ర‌న్ డిజైన్ ల‌తో మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. ఇక ఇప్పుడు స్కోడా స‌రికొత్తగా ఎల్రోక్(Elroq)తో మార్కెట్ తోకి రానుంది. మ‌రి ఈ కారు ఫీచ‌ర్లు ఏంటి? బ్యాట‌రీ కెపాసిటీ ఏంటి? తదితర వివరాలను తెలుసుకుందాం. 

స్కోడా త‌న ఎల‌క్ట్రిక్ suv ఎల్రోక్‌ను త్వ‌ర‌లోనే మార్కెట్ లోకి తీసుకురానుంది. ఈ నేప‌థ్యంలో మోడ‌ల్ కి సంబంధించిన‌ ప్రీ ప్రొడ‌క్ష‌న్ వివ‌రాల‌ను రిలీజ్ చేసింది. దాంతో పాటుగా కొన్ని ప్రివ్యూ ఫొటోల‌ను కూడా షేర్ చేసింది. ఈ కారు.. వోక్స్ బ్యాగ‌న్ గ్రూప్ ఎమ్ ఈబీ ఫ్లాట్ ఫాం ఆధారంగా రూపొందించారు. స్కోడా ఎల్రోక్ డిజైన్, ఫీచ‌ర్లు అంద‌రినీ ఆక‌ర్షించేలా వెరైటీగా ఇచ్చారు. బ్యానెట్ మీద స్కోడా అనే లెట‌రింగ్ తో వ‌చ్చిన మొద‌టి మోడ‌ల్ ఎల్రోక్. ఇక డిజైన్ విష‌యానికొస్తే.. అన్ని ఈవీల్లాగానే స్లోప్ రూఫ్ ఇచ్చారు. ఈ కారుకి ఏరో డైన‌మిక‌ల్ ఆప్టిమైజ్డ్ వీల్స్, వీల్ గ్యాప్ రెడ్యూస‌ర్, ఎయిర్ ఫ్లో కోసం ఎక్స్ టెండెడ్ వీల్ ఆర్క్ కూడా ఇచ్చారు. 

స్కోడా ఎల్రోక్ ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 560 కిలో మీట‌ర్ల ప్ర‌యాణించ‌వచ్చు. అంటే హైదరాబాద్ నుంచి తిరుపతి (559 కిమీలు) వెళ్లిపోవచ్చు. అంతేకాకుండా 175  kW ఫాస్ట్ ఛార్జింగ్ ని కూడా ఇస్తున్నారు. 80 శాతం ఛార్జింగ్ కేవ‌లం 28 నిమిషాల్లో పూర్తై పోతుంది. ఎల్రోక్ 50 వేరియంట్ లో 125 kW ఎలక్ట్రిక్ మోటారును 55 kWh బ్యాటరీ ప్యాక్ వ‌స్తుంది. ఎల్రోక్ 60 విష‌యానికొస్తే.. మరింత శక్తివంతమైన 150 kW ఎలక్ట్రిక్ మోటార్, పెద్ద 63 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. 

ఇంటీయర్ ఇలా.. 

ఇక ఈ కారు ఇంటీరియ‌ర్ విష‌యానికొస్తే.. 5 ఇంచులు డిజిట‌ల్ కాక్ పిట్, 13 ఇంచులు ట‌చ్ స్క్రీన్ ఇచ్చారు. ఇక ఈ కారులో సీట్ల విషయానికొస్తే.. రెసిటైన్ ఫైబ‌ర్ తో డార్క్ మెలింగాతో ఇచ్చారు. డ్యాష్ బోర్డ్, సెంట‌ర్ ఆర్మ్ రెస్ట్, కాళ్లు పెట్టుకునే చోట దాన్ని ఇచ్చారు. సేఫ్టీ విష‌యానికొస్తే.. మిగ‌తా ఎస్ యూవీల‌తో పోలిస్తే దీంట్లో ఎక్కువ‌గానే ఉన్నాయి. దీంట్లో 9 ఎయిర్ బ్యాగ్స్ ని అమ‌ర్చారు. అంతేకాకుండా రిమోట్ పార్కింగ్, రిమోట్ ట్రైన్డ్ పార్కింగ్ ఆప్ష‌న్స్ కూడా ఇచ్చారు. 

ఇండియాలో రిలీజ్ ఎప్పుడు? 

స్కోడా ఎల్రోక్ ఇండియాలో ఈ ఏడాది చివ‌ర్లో రిలీజ్ అవుతుంద‌ని తెలుస్తోంది. అంతేకాకుండా ఇండియ‌న్స్ బడ్జెట్ కి వీలుగా త‌క్కువ కాస్ట్ లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యోచ‌న చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. కాగా.. ఇప్ప‌టికే బ‌డ్జెట్ లో స‌బ్ కంపాక్ట్ ఎస్ యూవీ తీసుకొచ్చిన స్కోడా ఈవీ కూడా త‌క్కువ బడ్జెట్ లో రిలీజ్ చేస్తుంద‌ని అంటున్నారు. 

Also Read: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌‌కు పోటీగా రాబోతున్న బ్రిటిష్ బైక్, ఇండియాలో లాంచింగ్ ఎప్పుడంటే?

టాప్ హెడ్ లైన్స్

Hybrid SUV: 1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
Car Coolant: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
Top Car Exports From India 2026: భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా? 
భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా?
Alloy Wheel or Steel Wheel: అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!
అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget