Continues below advertisement
Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

మెంతి , సోంపు నీరు కలిపి ఉదయాన్నే తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే.. ఈ 7 సమస్యలు దూరం
బ్రెస్ట్ మిల్క్ దానం చేయాలంటోన్న బ్యాడ్మింటన్ స్టార్.. 30 లీటర్ల తల్లిపాలు ఇచ్చిందట, ఎందుకంటే
సుమన్ శెట్టితో కూడా అరిపించేసిన బిగ్​బాస్... ప్రియ, భరణి - గుండు అంకుల్, రెడ్ ఫ్లవర్ వార్ నెక్స్ట్ లెవెల్
క్రిస్పీ ఆలూ చిప్స్.. నూనె లేకుండా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు, రెసిపీ ఇదే
బిగ్​బాస్ నామినేషన్స్​లో సింపతీ కార్డ్ ప్లే చేయొద్దన్న హరీశ్.. రీతూ చౌదరి లాస్ట్ పంచ్ మాత్రం అదుర్స్
AC పేలిపోవడానికి కారణాలివే... అవుట్​డోర్, ఇండోర్ యూనిట్లను ఎలా చూసుకోవాలో తెలుసా?
59 ఏళ్ల వయసులో ఫిట్​గా ఉండేందుకు షారుఖ్ ఖాన్ తీసుకునే డైట్ ప్లాన్ ఇదే
బ్యాక్ పెయిన్ అంటూ లీవ్ అడిగాడు, పదినిమిషాల్లోనే చనిపోయాడు.. ఉద్యోగులు జాగ్రత్త
భవిష్యత్తును మార్చేయనున్న కొత్త సాంకేతికత.. AIని కూడా మించేస్తుందట
50 వేల రూపాయల కంటే తక్కువ ధరకే iPhone 16 Pro Max.. ఇక్కడ కొంటే ఎక్కువ ఆదా అవుతుందట
హరీష్ నిరాహార దీక్ష, మనీష్ కన్నీళ్లు.. కామన్ర్స్ మధ్య చిచ్చు, నామినేషన్స్​లో ఊహించని ట్విస్ట్
IRCTC భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక ప్యాకేజ్.. జ్యోతిర్లింగాలతో పాటు స్టాట్యూ ఆఫ్ యూనిటీ కూడా చూసేయొచ్చు
పచ్చిమిర్చి తింటే గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట.. దీనిలో నిజమెంత?
బిగ్​బాస్​లో ఇమ్మాన్యూయేల్ కామెడీతో నవ్వుల పువ్వులు.. తనూజకి, రీతూకి నడుము చూపించేశాడుగా
ఇండియాలో ఇంజినీరింగ్​లో కెరీర్ ఎంచుకోవడం ఇప్పటికీ మంచిదేనా? ఏ బ్రాంచులకు ఫ్యూచర్ ఉందంటే
శరీరంలోని రెండో గుండె గురించి తెలుసా? దాని ప్రాముఖ్యతలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఫాస్టాగ్ పాస్ ఏడాదికి ఎంత ధరో తెలుసా? లేదంటే ఎన్ని ట్రిప్స్ వేయొచ్చంటే
గుండె సమస్యలకు 4 ప్రధాన కారణాలు ఇవే.. హార్ట్ హెల్త్ కోసం నిపుణులు ఇస్తోన్న సూచనలు
బిగ్​బాస్ మొదటి కెప్టెన్ 'సంజనా' క్యూట్ మూమెంట్స్.. ట్రూ కలర్స్ బయటపెడుతోన్న 'హరీశ్'
విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రష్మిక.. అసలు నిజం ఇదే!
యునెస్కో గుర్తించిన అద్భుతమైన 5 వారసత్వ ప్రదేశాలు ఇవే.. ఈ విషయాలు తెలుసా?
బిగ్​బాస్ కెప్టెన్సీ టాస్క్​లో 'మనీష్' ఓవర్ యాక్షన్.. తొక్కలో ఫెయిర్ గేమ్ అంటూ 'ప్రియా' అసహనం, ఆ ముగ్గురు వెధవలేనట
దేశంలో అమ్మాయిల సగటు వివాహ వయసు తెలుసా? ఏడాదికేడాదికి పెరిగిపోతుందంటోన్న రిపోర్ట్స్
Continues below advertisement
Sponsored Links by Taboola