Solar and Lunar Eclipse in October 2023: ఈ ఏడాది ఆఖరి సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం అక్టోబరులోనే - సూతకాలం ఇదే!

Image Credit: Freepik
అక్టోబరులో రెండు గ్రహణాలు వస్తున్నాయి. భాద్రపద అమావాస్య, పితృపక్షంలో...ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం సంభవిస్తోంది. సరిగ్గా 15 రోజుల తర్వాత వచ్చే ఆశ్వయుజ పౌర్ణమికి అక్టోబరు 28న చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
Solar and Lunar Eclipse in October 2023: గ్రహణాలకు సంబంధించి హిందూమతంలో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం అశుభ చర్యగా పరిగణిస్తారు. గ్రహణం జాతక చక్రంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది,