Srikakulam Politics: ఇక్కడ సీనియర్లు అడ్డొస్తున్నారు - జగన్‌కు తలనొప్పిగా శ్రీకాకుళం!

ప్రతీకాత్మక చిత్రం
Srikakulam News: రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభ్యర్థుల విషయం ఓ కొలిక్కి వచ్చినా జిల్లాకు సంబంధించి మాత్రం మరో 15 రోజులు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
YSRCP Politics in Srikakulam: రాష్ట్రంలో వైకాపా అసెంబ్లీ టిక్కెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వస్తున్నా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా

