YS Jagan Election Meeting: విజయవాడలో వైసీపీ కీలక సమావేశం, ఎన్నికల శంఖారావం పూరించనున్న సీఎం జగన్

విజయవాడలో వైసీపీ కీలక సమావేశం
YS Jagan to interact YSRCP leaders: ఇంధిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో దాదాపు 8 వేల మంది వైసీపీ ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
YS Jagan to interact YSRCP leaders:విజయవాడ: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి -సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు విజయవాడలో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నామని సజ్జల

