Ranga Vardhanti: వంగవీటి రంగా హత్యకు 35 ఏళ్లు, ఆరోజు ఏం జరిగింది? విజయవాడ చరిత్ర మార్చిన 5 హత్యలు

Vangaveeti Mohana Ranga News: విజయవాడ రాజకీయాలను శాసించిన వంగవీటి మోహన రంగా హత్య జరిగి 35 ఏళ్లు అయింది.

Vangaveeti Mohana Ranga 35th Death Anniversary: విజయవాడ రాజకీయాలను శాసించిన వంగవీటి మోహన రంగా హత్య (Vangaveeti MohanaRanga Murder) జరిగి 35 ఏళ్లు అయింది. 1988 డిసెంబర్ 26 న రంగాన పాశవికంగా హత్య చేశారు దుండగులు. అయితే అసలా రోజు ఏం జరిగింది.

Related Articles