జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ
చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కకు పోయాయి. వైరల్ ఫీవర్స్, పంటనష్టాలు, కరెంట్ చార్జీల పెంపు, అధ్వాన్నంగా ఉన్న రోడ్లు వంటి అంశాలను ఎవరు మాట్లాడుకోవడం లేదు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. టీడీపీ కీలక

