ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు గుర్యయారు. ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న ఆయన మళ్లీ అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్ కు తరలించారు. ఆయన్ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈనెల 15న గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో గవర్నర్ బిశ్వభూషణ్ 17న హైదరాబాద్‌ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఈనెల 20, 22 తేదీల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో 23న ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఆదివారం సాయంత్రం మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ కు తరలిస్తున్నారు.


Also Read: Omicron Scare: కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. విమాన సేవల పునరుద్ధరణపై కేంద్రం సమీక్ష


కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ ... కానీ


ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు నవంబర్ 17న అస్వస్థతకు గురి కావడంతో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని  ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ.. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన వయసు 87 ఏళ్లు. వార్ధక్యం కారణంగా ఆయనకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కు ఆసుపత్రిలో నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ రావడంతో 23న డిశ్చార్జ్ చేశారు. 


Also Read: International News: 'ఆవు.. మహిళ.. ఓ భర్త..' ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. ట్విస్ట్ అదిరింది!


Also Read: Omicron Variant: కొత్త వేరియంట్‌పై కేంద్రం కీలక సూచనలు.. సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు లేఖ


Also Read: Covid New Variant: 'దేవుడా.. ఓ మంచి దేవుడా.. దయచేసి కొత్త వేరియంట్‌ను నా రాష్ట్రానికి రానివ్వకు'


Also Read: Mann Ki Baat: నాకు పవర్‌ కాదు.. ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ


Also Read: Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్


Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'


Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?


Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?


Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి