అన్వేషించండి

YSR Awards : 27 మందికి వైఎస్ఆర్‌ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులు ప్రకటన - ఎవరెవరికి దక్కాయంటే ?

వైఎస్ఆర్ అచీవ్ మెంట్ అవార్డుల విజేతలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 27 మందిని ఎంపిక చేశారు.


YSR Awards :  ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పేరిట ఇస్తున్న లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుల విజేతలను ప్రకటించారు.   వరసగా మూడో సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత  అవార్డుల్ని ప్రకటించింది. ఈ అవార్డుల ఎంపిక కమిటీలో సలహాదారులు  సజ్జల రామకృష్ణారెడ్డి,   దేవులపల్లి అమర్, జి.వి.డి.కృష్ణమోహన్‌తో పాటు– ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి  ముత్యాల రాజు, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి, వివిధ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రెటరీలు సభ్యులుగా ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాలనుంచి లబ్ధ ప్రతిష్ఠుల్ని దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డులకు కమిటీ  మూడేళ్ళుగా ఎంపిక చేస్తోంది.  తమకు తాముగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు   జిల్లాల్లో కలెక్టర్లు జిల్లా యంత్రాంగం ద్వారా ఎంపిక చేసిన నామినేషన్లను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తరవాత  విజేతల్ని ఎంపిక చేశామని కమిటీ తెలిపింది.  ఈ ఏడాది 27 అవార్డుల్ని సిఫారసు చేసి  ముఖ్యమంత్రి ఆమోదం తీసుకున్నారు. 
 ర ప్రభుత్వ వైయస్సార్‌ అవార్డుల్లో 23  లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు; 4 ఎచీవ్‌మెంట్‌ అవార్డులు! 

2023లో వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, ఎచీవ్‌మెంట్‌ అవార్డులకు విజేతలను ఎంపిక చేశారు. వారి వివరాలు

వ్యవసాయం:
1) శ్రీమతి పంగి వినీత– (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
2) శ్రీ వై.వి.మల్లారెడ్డి– అనంతపురం

ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌:
1) శ్రీ యడ్ల గోపాలరావు– రంగస్థల కళాకారుడు– శ్రీకాకుళం
2) శ్రీ తలిసెట్టి మోహన్‌– కలంకారీ–  తిరుపతి
3) శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి– హరికథ– బాపట్ల
4) శ్రీ కోన సన్యాసి– తప్పెటగుళ్ళు– శ్రీకాకుళం జిల్లా
5) ఉప్పాడ హ్యాండ్‌ లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ– కాకినాడ
6) శ్రీ ఎస్‌.వి.రామారావు– చిత్రకారుడు– కృష్ణా 
7) శ్రీమతి రావు బాల సరస్వతి– నేపథ్య గాయని– నెల్లూరు 
8) శ్రీ తల్లావఝుల శివాజీ– చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు– ప్రకాశం
9) శ్రీ చింగిచెర్ల కృష్ణారెడ్డి– జానపద కళలు– అనంతపురం
10) శ్రీమతి కలీసాహెబీ మహబూబ్‌– షేక్‌ మహబూబ్‌ సుబానీ దంపతులకు– నాదస్వరం– ప్రకాశం

తెలుగు భాష– సాహిత్యం:
1) శ్రీ ప్రొఫెసర్‌ బేతవోలు రామబ్రహ్మం– పశ్చిమ గోదావరి
2) శ్రీ ఖదీర్‌ బాబు– నెల్లూరు– (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
3) శ్రీమతి మహెజబీన్‌– నెల్లూరు (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
4) నామిని సుబ్రహ్మణ్యం నాయుడు– చిత్తూరు
5) అట్టాడ అప్పలనాయుడు– శ్రీకాకుళం

క్రీడలు:
1) శ్రీ పుల్లెల గోపీచంద్‌– గుంటూరు
2) శ్రీమతి కరణం మల్లీశ్వరి– శ్రీకాకుళం

వైద్యం:
1) శ్రీ ఇండ్ల రామ సుబ్బారెడ్డి–మానసిక వైద్యం– ఎన్టీఆర్‌ 
2) ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి–ఈఎన్‌టీ– కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌– వైయస్సార్‌ 

మీడియా:
1) శ్రీ గోవిందరాజు చక్రధర్‌– కృష్ణా
2) శ్రీ హెచ్చార్కే– కర్నూలు

సమాజ సేవ:
1) శ్రీ బెజవాడ విల్సన్‌– ఎన్టీఆర్‌
2) శ్రీ శ్యాం మోహన్‌– అంబేద్కర్‌ కోనసీమ– (ఎచీవ్‌మెంట్‌)
3) నిర్మల హృదయ్‌ భవన్‌– ఎన్టీఆర్‌
4 శ్రీ జి. సమరం– ఎన్టీఆర్‌


అవార్డుతో పాటు పది లక్షల రూపాయల నగదు  బహుమతి అందిస్తారు.                                                                                        

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Jani Master: త్వరలో అసలు నిజాలు బయటకు వస్తాయి... జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి కేసుపై మాట్లాడిన జానీ మాస్టర్
త్వరలో అసలు నిజాలు బయటకు వస్తాయి... జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి కేసుపై మాట్లాడిన జానీ మాస్టర్
Embed widget