Vijayamma support for whom : ఏపీలో జగన్, షర్మిల రాజకీయాలు - విజయమ్మ మద్దతు ఎవరికి ?

YS VIjayamma : ఏపీలోనే జగన్, షర్మిల వేర్వేరు పార్టీల ద్వారా రాజకీయం చేస్తున్నారు. విజయమ్మ సపోర్ట్ ఎవరికి లభిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Andhra YS Family Polotics :  ఏపీ కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ షర్మిల కొత్త అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఏపీలో ఆయన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి సొంత పార్టీ వైఎస్ఆర్‌సీపీ ద్వారా ముఖ్యమంత్రిగా ఉన్నారు.

Related Articles