అన్వేషించండి
YS Sharmila Gift to KCR | రైతుల్ని ఆదుకోవాలంటూ కేసీఆర్ కు గిఫ్ట్ పంపిస్తున్న షర్మిళ | ABP Desam
అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు కనీసం ఎకరాకు రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతవరకు.. రైతుల కష్టాలు కేసీఆర్ కు గుర్తుండేలా.. నేలరాలిన పంటల ట్రక్కును ఆయనకు గిఫ్ట్ గా పంపిస్తున్నామని షర్మిల అన్నారు.
వ్యూ మోర్





















