ప్రధాని మోదీ గర్వం, అహంతో ప్రవర్తించారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. హరియాణాలోని దాద్రిలో ఓ సమావేశంలో మాట్లాడిన మాలిక్... "నూతన సాగు చట్టాలు, రైతుల సమస్యలపై మాట్లాడేందుకు ప్రధాని మోదీతో భేటీ అయ్యా. 500 మంది రైతులు మరణించారని నేను అంటే... నా కోసం మరణించారా అని మోదీ అన్నారు. ప్రధానిగా ఉన్నది మీరే కాబట్టి మీ కోసమే చనిపోయారని అన్నాను. మా ఇద్దరి మధ్య సుమారు 5 నిమిషాల వాగ్వాదం జరిగింది. నన్ను అమిత్ షాను కలవమన్నారు. కలిశాను" అంటూ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రధానిపై విమర్శలు చేశారు. భాజపా ప్రభుత్వం నియమించిన గవర్నర్ మాటలనే మోదీ వినే స్థితిలో లేరంటే... ఆయన అహంకారం అర్థమవుతోందని విమర్శించారు. కేవలం స్తుతి చేసేవారినే మోదీ విశ్వసిస్తారు తప్ప, వాస్తవాలను చెప్పేవాళ్లను కాదని మండిపడ్డారు.
NTR Chaitanya Ratham | 40 ఏళ్లు అవుతున్నా...తెలుగు తమ్ముళ్లలో స్ఫూర్తి నింపుతున్న చైతన్య రథం | ABP
Chandrababu on CM Jagan | జగన్ పాలనపై పంచులతో విరుచుకుపడిన చంద్రబాబు | ABP Desam
Balakrishna on TDP Formation Day | ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు | ABP Desam
Men Dress up As Women In Kerala |కేరళలో వింత ఆచారం..వీళ్లు అబ్బాయిలంటే అసలు నమ్మరు | ABP Desam
Hindu Muslim Brotherhood | Agra Jail లో అన్నదమ్ముల్లా కలిసిన హిందూ- ముస్లింలు | ABP Desam
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!