అన్వేషించండి
ఎమ్మెల్యే పేరు చెప్పి తన ఇల్లు కబ్జా చేశారంటూ తిరుపతి లో ఓ మహిళ ఆవేదన
తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధి రాజీవ్ నగర్ లో...14 సంవత్సరాలుగా రెండు కుటుంబాలు..37 అంకణాల భూమిలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాయి. ఇలా ఉండగా ఓ స్థానిక నాయకుడు తమ స్థలాన్ని కబ్జా చేశారని.... తిరుపతికి చెందిన అధికార పార్టీ నేత పేరు చెప్పి కష్టపడి కట్టుకున్న ఇంటిని దౌర్జన్యంతో కూల్చి వేశారని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి ఉన్న కరెంట్ మీటర్ ని కూడా తొలగింప చేసి ఇళ్ళు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు బాధితులు.
వ్యూ మోర్























